Posts

షుగర్‌తో పాటు బీపీని కంట్రల్ చేసే పూలు, ఎవరు, ఎలా వాడాలో చెప్పిన న్యూట్రిషనిస్ట్

Image
  షుగర్‌తో పాటు బీపీని కంట్రల్ చేసే పూలు, ఎవరు, ఎలా వాడాలో చెప్పిన న్యూట్రిషనిస్ట్ పనీర్ పూల గురించి ఎప్పుడైనా విన్నారా. లేదంటే ఇప్పుడు తెలుసుకోండి. ఇవి షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేయడంలో చాలా బాగా పని చేస్తాయి. కేవలం షుగర్ కే కాదు. బీపీ, జీర్ణ సమస్యల్ని తగ్గించడంలోనూ ఇవి తోడ్పడతాయని చెబుతున్నారు న్యూట్రిషనిస్ట్. సరైన విధంగా వాడితే త్వరలోనే ఫలితాలు కనిపిస్తాయి. మరి ఈ పూలను ఎలా వాడాలో తెలుసుకుందామా. షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో లేకపోతే బాడీ చాలా వీక్ గా ఉంటుంది. నీరసం, కళ్లు తిరగడం, తలనొప్పితో పాటు మరి కొన్ని లక్షణాలూ కనిపిస్తాయి. మందులు వేసుకోవడం వల్ల కొంత వరకూ తగ్గుతుండొచ్చు. కానీ..ఇలా ఎక్కువ రోజుల పాటు పూర్తిగా మెడిసిన్ పైనే ఆధారపడలేరు. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ క్రమంగా షుగర్ లెవెల్స్ ని అదుపులో ఉంచుకోవాలి. డైట్ విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అయితే..ఇంటి చిట్కాలతో కూడా డయాబెటిస్ ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఏయే పదార్థాలు వాడితే నియంత్రణలోకి వస్తాయన్నది సరిగ్గా తెలుసుకుంటే ఎలాంటి టెన్షన్ పడకుండా షుగర్ తగ్గించుకోవచ్చు. అలాంటి చిట్కానే షేర్ చేశారు ఓ న్యూట్రిషనిస్ట్. మెడికేషన్ కంటిన్యూ చే...

మోకాళ్ల నొప్పులు తగ్గించేందుకు బామ్మ చెప్పిన చిట్కా, నిముషాల్లోనే ఇంట్లో పెయిన్ రిలీఫ్ ఆయిల్ రెడీ

Image
  మోకాళ్ల నొప్పులు తగ్గించేందుకు బామ్మ చెప్పిన చిట్కా, నిముషాల్లోనే ఇంట్లో పెయిన్ రిలీఫ్ ఆయిల్ రెడీ కీళ్ల నొప్పుల కోసం రకరకాల ఆయిల్స్ వాడుతుంటారు. కానీ..ఇంట్లోనే చాలా సులభంగా ఈ నూనె తయారు చేసుకోవచ్చు. పైగా మరీ ఎక్కువ పదార్థాలు అవసరం కూడా లేదు. నాలుగైదు ఇన్ గ్రీడియెంట్స్ తోనే ఇది రెడీ అయిపోతుంది. సరైన విధంగా వాడుకుంటే చాలా త్వరగా రిలీఫ్ వచ్చేస్తుంది. కాస్త వయసు మీద పడిందంటే మోకాళ్ల నొప్పులు వచ్చేస్తాయి. నడవడమే ఇబ్బందిగా అనిపిస్తుంది. వృద్ధాప్యం వచ్చిన తరవాత చేతి కర్ర లేనిదే నడవడం కష్టం. అక్కడి దాకా ఎందుకు. ఇప్పుడు చాలా త్వరగానే కీళ్ల నొప్పులు వచ్చేస్తున్నాయి. నాలుగు మెట్లు ఎక్కితేనే ఆయాస పడుతున్నారు. ఎముకల్లో బలం క్రమంగా తగ్గిపోతోంది. అయితే..ఇలా నొప్పి అనిపించిన ప్రతిసారీ ఏదో ఓ ఆయింట్ మెంట్ పూసి కాస్త మర్దన చేస్తుంటారు. దీని వల్ల కాస్త రిలీఫ్ వస్తుంది. ఇంకొంత మంది రకరకాల ఆయిల్స్ వాడుతుంటారు. అయితే..వీటి కోసం ఎక్కువగా ఖర్చు చేయాల్సి వస్తుంది. అలా కాకుండా ఇంట్లోనే పెయిన్ రిలీఫ్ ఆయిల్ తయారు చేసుకోవచ్చు. అది కూడా చాలా సులువుగా. కొన్ని పదార్థాలు అందుబాటులో ఉంటే చాలు. కీళ్ల నొప్పులను త్వర...

కన్ను దిష్టి తగిలితే ఎలాంటి నష్టాలు కలుగుతాయి.. నివారించే పద్ధతులు ఇవే?

Image
  కన్ను దిష్టి తగిలితే ఎలాంటి నష్టాలు కలుగుతాయి.. నివారించే పద్ధతులు ఇవే? చాలా మంది అనేక ఆచారాలను  (Rituals) మూఢనమ్మకాలుగా (Superstitions) భావించి వాటి గురించి పెద్దగా పట్టించుకోరు. మరి కొందరు మాత్రం వాటిని అనుసరిస్తే వారి దోషాలు తొలగిపోయి అంతా మంచే జరుగుతుందని  నమ్ముతారు. అయితే కొందరు నమ్మే కన్ను దృష్టి సోకితే కలిగే నష్టాలు వాటి నివారణ ఉపాయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..     ఈ కాలంలో కూడా మూఢనమ్మకాలను నమ్మే (Believe) వారు చాలా మంది ఉన్నారు. మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని మనం ఒక్కసారి గమనించినప్పుడు మంచి ఆలోచన స్వభావంతో పాటు చెడు, దురాశ వంటి ఆలోచనలు కూడా మనసులో తలెత్తుతాయి. ఇలా చెడు దృష్టి ఆలోచనా (Bad vision thinking) విధానమే అనేక ప్రభావాలను కలుగజేస్తుందని నమ్ముతారు. ఇలా ఇతరుల చెడు దృష్టి ప్రభావాన్ని కన్ను దృష్టి దోషం అంటారు. దీన్ని దిష్టి దోషం అని కూడా అంటారు. ఇలా కపటబుద్ధితో (Hypocrisy) చూసే చూపు కారణంగా ఇంటిలో నెగిటివ్ ఎనర్జీ (Negative energy) ఏర్పడి అనుకోని ఆటంకాలు, ఇబ్బందులు ఎదురవుతాయి. మనమంటే ఇష్టం లేని వారు, మన శత్రువులు మన సంతోషాలను, విజయాలను, అభ...

Sri Raja Rajeshwara Swamy Temple – Vemulawada

Image
  Sri Raja Rajeshwara Swamy Temple – Vemulawada Location: Vemulawada, Rajanna Sircilla District, Telangana, India. --- 🕉️ Temple Overview: Presiding Deity: Sri Raja Rajeshwara Swamy, a form of Lord Shiva. Devotees also call Him Dakshina Kashi lo unnaru. The temple complex also includes shrines of Lakshmi Narasimha Swamy, Raja Rajeswari Devi, Vinayaka, and Subrahmanya Swamy. --- 📜 Historical Significance: Temple ni Chalukya kings (especially Raja Narendra) 8th–10th centuries CE lo construct chesaru. Legend prakaram, Raja Narendra leprosy tho badha padutunnappudu ee kshetram lo snanam chesi, Shiva dhyanam chesi roganni nivarinchukunnaaru. --- 🔱 Unique Traditions: Kode Mokku: Devotees kallu toli ni ki kode (bull) to darshan chestaru. Bull is sacred as Nandi, Shiva’s vahanam. Pushkarini (Dharma Gundam): Devotees take holy dip before darshan, believing it purifies body and soul. Devotees also offer hair tonsure, oil lamps, and special abhishekams. --- 📆 Festivals Celebrated: Maha Sh...

శివ పూజ విధానం

Image
 శివపద మణిమాల ఆధారంగా 'శి' అనగా శివుడని 'వ' అనగా శక్తి రూపమని అరధం. అట్టి ఆ శివునిక్త  మహాశివరాత్రి పరవదినమున చేసే అరచనాది కారయక్రమములు విశేషమైన ఫలితములను ఇస్తియి. అయితే నిరమలమైన మనస్సుతో శివలింగమును లేదా శివ పంచాయతనమును పూజంచు విధానము మంత్ర పూరవకంగా క్తంద గమనించగలరు... శ్రీ పస్సపు గణపతి పూజ: శ్లో || శుకాోంబరధరం విష్ణం శశివరణం చతురుుజం ప్రసననవదనం ధాయయేత్ సరవ విఘ్ననపశంతయే దీపతవం బ్రహ్మరూపో సి జ్యయతిషం ప్రభురవయయః సౌభాగయం దేహి పుత్రంశచ సరావన్ కామాంశచదేహిమే (దీపము వెలిగంచి దీపపు కందెక గంధము, కంకమబొట్లో పెట్ివలెను.) శ్లో || అగమారధం తు దేవానాం గమనారధం తు రక్షస్తం కరుఘంటారవం తత్ర దేవతాహావన లంఛనమ్ (గంట్ను మ్రోగంచవలెను) ఆచమనం ఓం కేశవాయ స్తవహా,ఓం నారాయణాయ స్తవహా,ఓం మాధవాయ స్తవహా, (అని మూడుస్తరుో ఆచమనం చేయాలి) • ఓం గోవిందాయ నమః, విషణవే నమః,

Lord Shiva Puja: శివయ్య ప్రసన్నం కోసం సోమవారం ఇలా పూజ చేయండి.. ఉపవాస నియమాలు మీకోసం..

Image
  Lord Shiva Puja: శివయ్య ప్రసన్నం కోసం సోమవారం ఇలా పూజ చేయండి.. ఉపవాస నియమాలు మీకోసం.. భోళాశంకరుడిని ప్రసన్నం చేసుకోవడానికి భక్తులు సోమవారం ఉపవాసం పాటిస్తారు. సోమవారం రోజున చేసే శివుని ఆరాధనకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. సోమవారం నాడు శివుని పూజించడం వల్ల కోరుకున్న కోరికలు నెరవేరతాయని  విశ్వాసం. శివుడిని పూజించడానికి సోమవారం తెల్లవారుజామున నిద్రలేచి స్నానం చేయాలి. ఈ రోజున ఆలయానికి వెళ్లి శివలింగానికి నీరు, పాలు సమర్పించాలి. భష్మాభిషేకానికి కూడా  భోళాశంకరుడిని ప్రసన్నం చేసుకోవడానికి భక్తులు సోమవారం ఉపవాసం పాటిస్తారు. సోమవారం రోజున చేసే శివుని ఆరాధనకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. సోమవారం నాడు శివుని పూజించడం వల్ల కోరుకున్న కోరికలు నెరవేరతాయని  విశ్వాసం. శివుడిని పూజించడానికి సోమవారం తెల్లవారుజామున నిద్రలేచి స్నానం చేయాలి. ఈ రోజున ఆలయానికి వెళ్లి శివలింగానికి నీరు, పాలు సమర్పించాలి. భష్మాభిషేకానికి కూడా ప్రాముఖ్యo హిందూ మతంలో శివుని ఆరాధనకు చాలా ప్రాముఖ్యత ఉంది. శాస్త్రాల ప్రకారం శివుడు ఎంత కోపంతో ఉంటాడో అంత దయగల దైవం. హిందూ మతంలో వారంలో ఒకొక్క రోజు ఒకొక్క దేవుళ్లను పూజించే ...

ఆ రాశివారికి ఉద్యోగ, వ్యాపారాల్లో ఆటంకాలు- కానీ కష్టపడి పనిచేస్తే విజయం తథ్యం- శివారాధన మేలు! -

Image
English हिंदी उत्तर प्रदेश उत्तराखंड छत्तीसगढ़ झारखंड दिल्ली बिहार मध्य प्रदेश राजस्थान हरियाणा हिमाचल प्रदेश অসমীয়া বাংলা ગુજરાતી ಕನ್ನಡ മലയാളം मराठी ଓଡିଆ ਪੰਜਾਬੀ தமிழ் తెలుగు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ اردو ETV Bha 2025 జూన్ 11వ తేదీ (బుధవారం) 3   Min Read Horoscope Today June 11th 2025  . మేషం (Aries) :  మేషరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. పట్టుదలతో అనుకున్న పనులు నెరవేరుస్తారు. వృత్తి ఉద్యోగాలలో మధ్యమ ఫలితాలు ఉంటాయి. సంపూర్ణ విజయం కోసం శ్రమించాలి. కీలక నిర్ణయాలలో దూకుడు తగదు. బంధు మిత్రులతో ఆచితూచి నడుచుకోవాలి. ఉద్యోగులు ఒత్తిడి పెరగకుండా జాగ్రత్త పడండి. ఖర్చులు తగ్గించుకోండి. శివారాధనతో శుభ ఫలితాలు ఉంటాయి. . వృషభం (Taurus) :  వృషభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాలలో ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. ధనలాభాలున్నాయి. ప్రశాంతమైన మనసుతో తీసుకునే నిర్ణయాలు సత్ఫలితాన్నిస్తాయి. సన్నిహితులతో విందు వినోదాలలో పాల్గొంటారు. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. ఆదిత్య హృదయం పారాయణ మేలు చేస్తుంది. . మిథునం (Gemini) :  మిథునరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటా...