మీరు ఎలా కుబేరులు కావాలి అంటే ఈ మంత్రిని జపిచండి
కుబేర మంత్రము
మూలమంత్రము : "ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్య సమృద్ధిందేహి రుద్రాయ స్వాహా”.
విధానము : ఈ మంత్రము ప్రతిరోజూ శివాలయములో కూర్చుండి(1008) వెయ్యి నూట ఎనిమిదిసార్లు చొప్పున జపించుచుండిన యెడల కుబేర ప్రసాదమువలన సాధకునకు నిత్యము ధనము లభించుచుండును. గొప్పధనవంతులుగా నుండెదరు.
Comments
Post a Comment